‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు మరికాస్త మసాల దట్టించి తమకు నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు. ఇలాంటి వార్తల బారిన పడ్డారు హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల …
మద్యం షాప్‌ లూటీ.. లక్ష విలువైన బాటిల్స్‌తో పరార్‌
హైద్రాబాద్ :  దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు అల్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. మద్యం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు మద్యం షాప్ లూటీకి పాల్పడ్డారు. షాప్ మూసివేడంతో వెనుక నుంచి రంద్రం …
సంవ‌త్స‌ర జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌
ఢిల్లీ:  ప్ర‌ముఖ నిర్మాత ఏక్తాక‌పూర్ త‌న సంవ‌త్స‌ర జీతాన్ని వదులుకున్నారు. సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయిన బాలాజీ టెలిఫిల్మ్స్లో ప‌నిచేస్తున్న త‌న స‌హోద్యోగులకు స‌హాయం చేయ‌డానికి సంవ‌త్స‌రం జీతం రూ. 2.5 కోట్లు వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు "ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో బాలాజీ టెలిఫిల్మ్స్‌లో పనిచేసే వ…
వర్మ ముందే ఊహించారా?
హైదరాబాద్‌:  ప్రాణాంతక వైరస్‌ గురించి రెండేళ్ల ముందే ఊహించానంటున్నారు దర్శకుడు  రాంగోపాల్‌ వర్మ . దీనికి రుజువుగా 2018 జూన్‌ 10న తాను చేసిన ట్వీట్‌ను బయటపెట్టారు. రెండేళ్ల క్రితం తాను ఊహించినట్టుగానే ఇప్పుడు ‘కరోనా’ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘వైరస్‌’ పేరుతో సినిమా తీస్తున్నట్టు …
వింత కోరిక విని పరుగు లంకించుకున్నారు.. కానీ,
టీ.నగర్‌:  పుట్టిన గడ్డపై మమకారంతో ఆ ప్రాంత ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు ఓ సబ్‌ కలెక్టర్‌ వింత వరకట్నం కోరారు. వివరాలు.. తంజావూరు జిల్లా, ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్‌ అనేక కష్టాలతో ఐఏఎస్‌ అధికారి స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. …
అవకాశాలు లేక టీవీ నటి ఆత్మహత్య!
పెరంబూరు/చెన్నై:  పద్మజ అనే సినీ, బుల్లితెర సహాయ నటి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక తిరువత్తియూర్‌లోని కలాడిపేటలో నివాసముంటున్న పద్మజ (23), పవన్‌రాజ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పి…